Bitter.

నేను చేదు మరియు తీపి కలయిక . 
అయితే నేను ఇతర నలుగురిని చేదుకి చేదుగా వుండటం వలన ఇతరులను తీపిగా చేస్తాను .
రెండో వ్యక్తి చెప్పింది మూడో వ్యక్తి కి నచ్చక పోయినా నాలుగో వ్యక్తి మరియు మొదటి వ్యక్తి వోట్ వేస్తారు . 
నేను ప్రతి నలుగురిలో రెండో వ్యక్తిని .
నన్ను మూడో వ్యక్తి తీసివేద్దామని ప్రయత్నించినా మెజారిటీ వోట్ నాకే . 
నేనే ప్రభుత్వమును . భారత జాతీయ కాంగ్రెస్ ను .   



Comments