OTHER THREE PERSONS READ YOURSELF BETTER THAN YOURSELF.

సామాజికులు ఒక మంచి విషయమును ఆచరణ లోనికి తీసుకు రావడానికి స్వల్ప కాలిక ఆలోచన మరియు దీర్ఘ కాలిక ప్రణాళిక కలిగి వుంటారు .
అసాంఘికులు ఒక మంచి విషయమును ఆచరణ లోనికి తీసుకురావడానికి దీర్ఘ కాలిక ఆలోచన మరియు స్వల్ప కాలిక ప్రణాళిక కలిగివుంటారు .  

ప్రతి నలుగురిలో ఒకరు సామాజికుడు మరియు ముగ్గురు అసాంఘికులు వుంటారు .
అసాంఘికము అంటే ఆత్మ జ్ఞానము మరియు ఇతరుల గురించిన జ్ఞానము లేక పోవుట . వున్నా దీర్ఘ కాలిక ప్రణాళిక లేకపోవుట వలన నిరుపయోగమైన ఆత్మ జ్ఞానము మరియు సమాజ జ్ఞానము కలిగివుండుట .

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.