AS NAME SUGGESTS,ERUKALA JAATHI MEANS SELF AND SOCIAL KNOWLEDGEABLES.

ఎరుక జాతి వారు భారత దేశమునకు మొట్ట మొదటి వారు .
ఎరుక జాతి వారు పొదుపు చేయడం తెలియని వారు కనుక వారు సంపాదించినది అంతా ఖర్చు చేసే వారు .
అందువలన ఎరుక జాతి వారు ఆర్యుల వలస కు వారి అధిపత్యమునకు తల వంచ వలసి వచ్చింది .
అయినా ఒకరి బలహీనత నలుగురిలో ఇంకొకరి బలం ఎలా అవుతుంది ? ప్రపంచ రాజకీయములలో నైతికత ఎలా అనిపించుకుంటుంది ?
ప్రజలారా ! మీరే ఆలోచించండి .ఆలోచించి భారత జాతీయ కాంగ్రెస్ ను బలపరచండి .
వలస ఆధిపత్యము కలిగిన ఆర్యుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ని ఓడించండి .  

Comments