Industrial elders(CEOs) are proved to be socially irresponsible.SOCIAL/MILITARY PROBLEMS CAN'T HAVE POLITICAL SOLUTIONS.
ప్రతి పనికి నిపుణత మరియు /లేదా అర్హత అవసరమే .
ప్రతి పరిశ్రమ లో అనుభవము వున్న నిపుణులు ముఖ్యమే . అయితే ప్రతి అనుభవము వున్న నిపుణుడు గతములో ఒక నాడు పరిశ్రమకు కొత్త వాడే కదా అన్న విషయమును పెట్టుబడిదారులు ఎందుకు విస్మరిస్తారు ?
సదరు పరిశ్రమతో ఏ మాత్రము సంబంధము లేని కొత్త వారికి కూడా పరిశ్రమ లోని పెట్టుబడిదారులు 20% అవకాశములు ప్రతి సంవత్సరము కేటాయించాలి .
పరిశ్రమ అవకాశములు సామాజిక సమస్య .
సామాజిక సమస్యకు రాజకీయ పరిష్కారము ఉండదు .
సామాజిక-ఆర్ధిక సమస్యలకు మాత్రమే రాజకీయ మరియు పోలీస్ పరిష్కారము ఉంటుంది .
నల్ల ధనము ,దోపిడీదారి వ్యవస్థలు మరియు హత్యా నేరములు సామాజిక-ఆర్ధిక సమస్యలే .

Comments