I LIKE CINEMA CULTURE.

సినిమా అనేది జీవితము  తరువాయి భాగము-సంస్కృతి. 
సినిమా అనేది నిర్మాత -కథ -దర్శకుడు -నటులు-లాభసాటి వ్యాపారము -వ్యక్తిత్వము .
సినిమా అనేది జ్ఞానులుగా కనిపించే అజ్ఞానుల ప్రపంచము . 
 సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారము . 
సినిమా అనేది పేరు ప్రఖ్యాతులు . 
సినిమా అనేది రంగులుగా కనిపించే బ్లాక్ అండ్ వైట్  వ్యాపారము . 

Comments