If goodness and morality exceeds two times,it becomes bad and immoral.
దాడి చేసి మరియు మోసము చేసి బ్రతకొద్దయ్యా అని ఎంతసేపైనా నిజము మాటలాడుతా కాని పని చెయ్యను అన్నాట్ట .
నిజము మాటలాడి పని చేయవయ్యా అంటే తోటి వాడు నిజము మాటలాడి పనిచేస్తున్నాడో లేదో చూసొస్తా అన్నాట్ట .
2. మంచి లేదా నైతికత ఎదుటి వ్యక్తి వైపు నుంచి చూసుకోవాలి .
మంచి లేదా నైతికత "రెండు సారులకు మించి" విపరీతము కారాదు .

Comments