I AM THE LIGHT AND THE FIRE.

రాజనీతిలో సద్గుణ-సత్సీలములు ప్రముఖ పాత్ర వహిస్తాయి . 
2. రాజనీతిలో రాజకీయ నాయకుల వ్యక్తి మంచి హృదయము కన్నా రాజకీయ పక్షముల సత్విధానము-సత్సీలము ప్రముఖ పాత్ర వహిస్తాయి.

సీమ-ఆంధ్ర లో మూడు(ఆంధ్ర ,నాగార్జున మరియు శ్రీ వెంకటేశ్వర ) పెద్ద విశ్వవిద్యాలయములు కలవు. 
అవి సమాజ శీల పరీక్షకు మారు పేరు .     
కనుక ప్రతిపక్షాలు మరియు సమైక్యాంధ్ర ఉద్యమ కారులు తమలోని సమాజ శీల పరీక్షకు విశ్వ విద్యాలయ భాషా(ఇంగ్లీష్ ,హిందీ మరియు తెలుగు ) శాఖలలో సరిఅయిన వేదికగా చేసుకుంటే వారు శీలము కలిగిన వారుగా మారుతారు . వారి ద్వారా మరియు వారి మీడియా కంట్రోల్ రూంల ఏర్పాటు ద్వారా అన్ని రంగాల ప్రజలు శీలవంతులుగా మారుతారు . 
అంతేగాని సగము మంది ప్రజలకు అసౌకర్యము కలుగ చేసి వారిని శీలములేని ఆత్మ హత్య సద్రుశ్యులుగానే ఉంచటములో సమైక్యాంధ్ర వాదుల ఔచిత్యము ఏమిటో నాకు మరియు నా లాంటి అజ్ఞానులుగా కనిపించే జ్ఞానులకు భోధ పడటము లేదు . 
ప్రజలలో సగము మంది సత్సీలము-సద్గుణము లేని వారు కనుక వారిని exploit చేయటములో సమైక్యాంధ్ర వాదుల ఔచిత్యము నాకు మరియు సగము మంది ప్రజలకు భోధ పడటము లేదు . 
After all ,it is our social system and governance that we are protesting.
ప్లీజ్ ! రాజనీతి అనేది ప్రాపంచికమైనది. 
సమాజము అనేది జాతికి చెందినది . 
ప్రాపంచిక నిర్ణయములను శిరసావహిస్తూ సామాజిక చెడులపై ఉద్యమాలు నిర్మిద్ధాము . 
సమైక్యాంధ్ర ఉద్యమము కన్నా వాటి తల్లి ఉద్యమాలైన పర్యావరణ ఉద్యమము ,మానవ హక్కుల ఉద్యమము,సాహిత్యోద్యమము మరియు సహకారోద్యమము లలో పని చేద్దాము . 
ప్రపంచము మరియు భవిషత్ తరాలు మనకు తోడుగా నిలుస్తాయి. 
మెరుగైన ఆలోచనలు జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులకు కలుగు గాక .       
     
          

   

Comments