Student world! Have enough of current affairs knowledge.Nurture regular interest in 6000 professions and industrial world in stead of political science.POLITICS COMES SOCIAL PROFESSIONS AND INDUSTRIES.

రాజనీతి అంటే ఆర్ధిక ప్రపంచము మెరుగు కోసము .
రాజనీతి చర్చించాలంటే ప్రపంచ జాతుల రాజకీయ పరిణామములు ప్రతిరోజు అప్ డేట్ చేసుకుంటూ వుండాలి.
ప్రపంచ జాతుల రాజకీయములు నుండి జాతీయ రాజకీయములు చూడాలి .
జాతీయ రాజకీయములు నుండి రాష్ర రాజకీయములు చూడాలి .
రాష్ట్ర రాజకీయములు నుండి స్థానిక రాజకీయములు చూడాలి .

విద్యార్ధులు రాజనీతిని ప్రతి 24 గంటలు అధ్యయనము చేసే అవకాశము ఉండదు కనుక COMPETETION SUCCESS REVIEW లాంటి current affairs  పత్రికలు చదివి అప్ డేట్ చేసుకుంటే చాలును .



   

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.