Freedom of press will get exposed in mature social-human democracy which is truth and nonviolent out of demon-devil-animal-divine.

పత్రిక సత్యము కాదు .
పత్రిక ప్రొద్దున లేస్తే నలుగురికి అమ్ముడుపోవాలి .
అమ్ముడుకావడా నికి నలుగురి భావన పత్రిక రాయాలి .
నమ్మడానికి నలుగురి హృదయము కావాలి .
అమ్మడానికి మరియు నమ్మడానికి కాకుండా మాట మాటలాడాలంటే తనకు కలిగించుకొని ఎదుటి వ్యక్తికి కలిగించాలి .
మాటే వేదము .
మాటను వృత్తిగా చేసుకుంటే దరిద్రము మరియు అసాంఘికము.
సక్రమమైన మాట  మరియు చేత లక్ష్మీ మరియు సాంఘి కము .   

Comments