Righteousness is to arrest crime.God is to solve devil.

మనమందరము ఆర్ధిక శాస్త్ర పరిశోధనలు ఎందుకు చేయకూడదు ?
ఉదాహరణకు ధర్మము అనే విషయమును తీసుకుందాము .
ప్రజలు ధర్మము చేసి ప్రభుత్వము సంక్షేమ ధర్మము చేస్తూ వుంటే ధరలు పెరిగి దరిద్రము అలాగే వుంటుంది .
ప్రజలు చేసే ధర్మ కార్యములు చాలా విజ్ఞత మరియు విచక్షణ కలిగి వుండాలి .
ధర్మము మరియు దైవము రెండూ విచక్షణకు సంబంధించిన విషయములు .

Comments