Engineering instruction will be more in class.Medical instruction should be more in public.

ఇంజనీరింగ్ విద్య ను అభ్యసించే వారు ఛాప్టర్ మొదట చదివి తరువాత తరగతిలో క్రియాశీలకముగా వుండాలి .
మెడికల్ విద్య ను అభ్యసించే వారు సెల్ఫ్ స్టడీస్ ఎక్కువగా వుండాలి . ఎందుకంటే తరగతిలో భోధన ఎక్కువగా చేయలేరు .

బయటకు వచ్చిన తరువాత ఇంజనీర్లు క్రియాశీలకముగా ఉండలేరు .
బయటకు వచ్చిన తరువాత డాక్టర్లు ప్రజలకు భోదన చేస్తూ క్రియాశీలకముగా వుంటారు .

  

Comments