Pl.know about currency.

చాలా మంది భారతీయులకు ధనము గురించి తెలియదు .
ధనము అంటే ఒక చేతి నుండి మరియొక చేతికి ఏ విధమైన మాట లేకుండా ఇచ్చేది కాదు .
ఈ ముఖ్యమైన విషయమును అందరూ తెలుసుకోవాలి .
ధనము అంటే ఖాతా ద్వారా ఇచ్చేది .
కనుక ప్రతి ధనవంతుడు తనకు అకౌంటెంట్ ను లేదా అకౌంట్స్ డిపార్టుమెంటు ను నియమించుకుంటాడు .
ఆ అకౌంటెంట్ కనీసము 16 ఖాతా కోణములను నిత్యము పరిశీలన చేస్తూ ఉంటాడు .
16 అనగా 4*4.
మొదటి 4 అనగా పర్యాయ బుద్ధి ,భావము,హృదయము మరియు వ్యతిరేక చర్య .
రెండవ 4 అనగా వ్యక్తి ,మానసిక ,సాంఘిక మరియు ఆధ్యాత్మిక వ్యవస్థలు .
పై 16 కొణములతో 256 రంగుల సత్యం(వెలుగు) బయటకు వస్తుంది .
కనుక పోలీసు మరియు ప్రభుత్వము కేవలము తాత్కాలికము మాత్రమే.
 
   

Comments