Education liberates thinking into truthful(powerful).

కనుక్కున్నది రెండు సార్లుకు మించి మళ్ళీ కనుక్కుంటామా ఏమిటి ?
చూసింది రెండు సార్లుకు మించి చూస్తామా ఏమిటి ?
విన్నది రెండు సార్లుకు మించి వింటామా ఏమిటి ?
మాటలాడింది రెండు సార్లుకు మించి మాటలాడుతామా ఏమిటి ?
చేసింది రెండు సార్లుకు మించి చేస్తామా ఏమిటి ?

Indian education system need vast improvement by computers.

    

Comments