Fools believe police mind.

మార్పు అనేది కాలము యొక్క నిరంతర ప్రక్రియ .
పై వాక్యమును బాగా గుర్తు పెట్టు కోవాలి .
అపుడు పోలీసు వారు మరియు అమెరికా ప్రభుత్వము తాను సమస్యలను సృష్టించే భావము విడిచి పెడుతుంది .

తరువాత సమస్యలు వాటంతట అవే కాల గమనములో పరిష్కారములు కనుక్కుని శాంతి- యుతముగా(సమానత్వముగా ) అందరూ జీవించటానికి పరిస్థితులు కలుగుతాయి .

ఇప్పుడు సమాజములో వున్న సమస్యలు అన్నీ పోలీసు మనస్తత్వము సృష్టించి నవే .

Comments