As proverb goes,why police?

నేను పోలీసు వారికి చెప్పేది ఒక్కటే మాట .
మీరు సమస్యలు సృష్టించి వాటిని పరిష్కరిస్థామంటూ సమాజములో తిరుగుతూ వుంటే ఎవరు మీకు మద్దతు ఇస్తారు మీరే చెప్పండి?
సమాజములో వున్న అన్ని అన్యాయయములు మరియు నేరములు పోలీసు వారు సృష్టించి నవే నని అందరికీ తెలుసును .
అడుసు తొక్కనేల ? కాలు కడుగనేల ?

  

Comments