Without smt.kota alivelu manga,we four brothers need be socially on pavement.So I wish to dedicate some song/s to smt.kota alivelu manga soon.

శారీరకముగా దృడముగా ఉoడి మానసికముగా బలహీనముగా ఉండవచ్చు .
శారీరకముగా బలహీనముగా ఉండి మానసికముగా దృడముగా ఉండవచ్చు .
------------------------------------------------------------------------------------------------------------
ఆఖరున శరీర మరియు మానసిక బలహీనత ఉండవచ్చు .
కనుక మన తల్లిగారికి నలుగురు కొడుకులమైన మనము గతమును దృష్టిలో ఉంచుకొని వర్తమానములో మన తల్లిగారిని నిరాదరణకు గురి చేయరాదు .
    

Comments