My thoughts are lateral.

నా కనిష్ట సోదరుడు డా . కోట కామేశ్వర రావు మరియు నా తల్లి శ్రీమతి .కోట అలివేలు మంగ  గార్ల ఆలోచనలు మంచివి మరియు మంచివి కాని చెడు .
నా ద్వితీయ సోదరుడు కోట మురళీకృష్ణ ఆలోచనలు చెడువి మరియు చెడు కాని మంచివి .
నా ప్రధమ సోదరుడు కోట సుబ్బ రామా రావు ఆలోచనలు చెడు .
కనుక నా ఆలోచనలు చెడు కాని మంచివి మరియు మంచివి కాని చెడువి .
  

Comments