New mind(law) is needed for "love towards heart-lung-blood related and skin related patients" like 'A' certificate in films.

ఆరోగ్యం మహా భాగ్యం .
హృదయ-ఊపిరితిత్తుల-రక్త సంబందిత మరియు చర్మ సంబంధిత రోగములనుండి మనం భాధ పడుతున్నప్పుడు మన ఆలోచనా విధానం సరిగా ఎలా వుంటుంది ?
ఆరోగ్య వంతులు పైన తెలిపిన రోగగ్రస్తుల పట్ల ప్రేమ చూపించాలి అనే చట్టం చేయాలి .
కొత్త మానసిక చట్టం అమలులోకి రావాలి .
  

Comments