I am concentrating more in andhrapradesh politics from now.

తెలుగు దేశం మరియు వై ఎస్ అర్ కాంగ్రెస్ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల లాంటివి .
ఆ పార్టీలలో చంద్రబాబు మరియు వై ఎస్ జగన్ లేదా వారి కుటుంబ సభ్యులు తప్పించి మిగతా వారు ఎప్పటికి ముఖ్య మంత్రులు కాలేరు .
భారత జాతీయ కాంగ్రెస్ లో కష్ట పడి పనిచేస్తే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరు .
   

Comments