Immorality is psychological at first and physical at next.Isn't it?

నేను ఒక ముఖ్యమైన ప్రశ్న నా తోటి భారతీయులను వేస్తాను .  

ఉదాహరణకు ఒక జంట వివాహేతర సంబంధం కలిగి వున్నారనుకొందాము.

వారి శారీరక కలయిక ఆత్మ సంబంధితం ఎలా అవుతుంది ?

ఆత్మ సంబంధితం కావాలంటే ఎవరైనా మూడవ వ్యక్తి వారి కలయికను తన స్వేచ్చా స్వరముతో అంగీకారము వారిరువురికి ఇవ్వవలసివుంటుంది .

అపుడే  సంతానము కలిగే ఆస్కారము వుంటుంది .

సంతాన భాగ్యము అంటే సరిఅయిన-ఆత్మ(వున్నది లేనట్టుగా మరియు లేనిది ఉన్నట్టుగా )  సరిఅయిన వ్యక్తి(వున్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా) లో ప్రవేశము జరుగుతుంది .

కనుక అనైతికత అనెడిది మానసికమైనది .
అనైతికత శారీరకము తరువాత అవుతుంది .

Comments