Argument whether lyrics or tune is first is nuisance.Argument whether lyrics have meaning and whether tune has rhythm and melody is sustainable.

పాట పల్లవి మరియు 4 చరణములు శ్రోతలకు అర్ధం కావాలి .
ఆ తరువాత సంగీత బాణీ ' శ్రావ్యముగా ' వుండాలి .

కనుక పాట సాహిత్యం మొదట లేదా బాణీ మొదట అన్న విషయం అప్రస్తుతం .
సినిమా పాటల రచయితలు మరియు సంగీత దర్శకులు ఈ విషయమును అర్ధం చేసుకోవాలి .

Comments