nuisance

పంచ్ డైలాగు భావము కాదు .
పంచ్ డైలాగు తో కూడిన సీన్ భావము అవుతుంది .

నీవు మరియు నీలో వున్నభావుకుడు వేరు వేరు .

జీసస్ క్రీస్తు,షిర్డీ సాయిబాబా లేదా  వెంకటేశ్వర స్వామి వారి జీవితములో ఎన్నడు తాము దేవుడని స్పష్టముగా చెప్పలేదు.
మరి అటువంటప్పుడు ఈ దేవుడి గోల ఏమిటీ?
ఎంత ప్రజా భావము వృధా అవుతోంది?
  

Comments