To CPI(M-L)(MAOIST) GENERAL SECRETARY AND HIS PLENARY WITH UTMOST RESPECTS !

వ్యక్తి ,మైండ్ ,హృదయం ,ఎదుటి వ్యక్తి  మరియు నామం ఈ ఐయిదు  సామాజిక శ్రేణులలో హృదయం చాలా ముఖ్యం .

భారతీయ కమ్మూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్ -లెనినిస్ట్ )(మావోయిస్ట్ ) కు హృదయము (sense),అధికారము (power) మరియు అధికార ఉద్దేశ్యము -మార్గము -అంతిమ లక్ష్యము -ప్రపంచ ఆర్దిక స్వాతంత్రం అంటే ఏమిటో తెలుసా ?

భారతీయ కమ్మూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్ ) ఆలోచనలో క్రమశిక్షణ కలిగివుండవచ్చు గాని భావములో నాన్-లీనియారిటీ మరియు హృదయములో ఏకత్వ ఫీలింగ్ కలిగివున్న పార్టీ కాదని మే 2004 A.D.సార్వత్రిక ఎన్నికల తరువాత Dr.YSR(A PERSON WHO IS 'FOR' GOVT) ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించడం తద్వారా భారతీయ కమ్మూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రభుత్వముతో ఆయుధములు ప్రక్కనపెట్టి చర్చలు జరపటం ద్వారా భారతీయ కమ్మూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ఒక పార్టీ మాత్రమేనని ,ఉద్యమము కాదని సమాజములోని మిగతా ప్రతిపక్షములు,ప్రపంచ దేశాలు  మరియు భారత ప్రజలు నమ్మవలసి వచ్చింది .

కాని ప్రజల ,ప్రతిపక్షాల,దేశాల  నమ్మిక(BELIEF) ను మార్చే ప్రయత్నం భారతీయ కమ్మూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) మరల చేస్తుంది .

కనుక విప్లవోద్యమం యొక్క భాద్యతలేని అధికార దాహం బయట పడింది .
అధికారం యొక్క స్థానం రివర్స్ ఎలైట్ .
SO UNTIL NOW INDIAN NATIONAL CONGRESS STAND IN PUBLIC HAS BEEN VINDICATED BY CPI(M-L)(MAOIST) ITSELF.
AS FAR AS FUTURE INDIAN POLITICS ARE CONCERNED,ONLY INDIAN POLITICS IN WORLD NEED BE VIEWED FROM WORLD POLITICS ANGLE.
HENCE PRESENT IMPERIAL INDIAN NATIONAL CONGRESS AND CPI(M-L)(MAOIST) HAVE EQUAL LEVEL PLAYING FIELD FROM NEXT GENERAL ELECTIONS.
 

అందుచేత ప్రజలకు నేను విన్నవించు కొనునది ఏమనగా హృదయమును గీచి గీచి చూసి,విని,ఆలోచించితే భారతియతయొక్క  తనలో తాను ఆవిష్కరణ జరుగును .      

నా ఉద్దేశ్యం ప్రస్తుత సామ్రాజ్యవాద భారత జాతీయ కాంగ్రెస్స్ మరియు భారతీయ కమ్మూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) దొందూ దొందే .
BY ULTIMATE STRUGGLE BETWEEN IMPERIAL INC,CPI(M-L)(MAOIST) AND BJP,TRUTHFUL HUMANIST INC WILL EMERGE TO LEAD INDIA AND WORLD.

     

Comments