Condemn pseudo-beliefs.Believe in real BY imaginative base.Are you responding to my call?

 రాముడు  ఏమన్నాడోయి  ! సీతారాముడు ఏమన్నాడోయి !
ఏమీ అనలేదు కదా?
చూస్తూ ఏమీ అనకుండా వున్నాడు కదా చెవిటి -మూగ భధిరుది లాగ ?
అసలు రాముడు లేడేమో ?
ఉన్నా ప్రజలతో మాటలాడకుండా ప్రజాపాలన మరియు రాజనీతి నడిపి ఉండవచ్చు కదా ?
కాదా!
మరి?
మనుషుల్లారా ! మాయ మర్మం వద్దన్నాడోయి ! అని అన్నాడా లేదా ?
మరి మనుషులు స్పందిస్తున్నారా ఇప్పుడు?

Comments