Self-in-social

గత ప్రభుత్వ ఎన్నికలకు వచ్చే ప్రభుత్వ ఎన్నికలకు ముఖ్యమైన  తేడా ఒకటి వుంది .
అదేమంటే వచ్చే ప్రభుత్వ ఎన్నికలలో వోటరుకు తానేమిటో ఎదుటి వ్యక్తులు ఎవరో తెలుసుకుని వోట్ వేస్తున్న ప్రభుత్వ ఎన్నికలు.
గత ప్రభుత్వ ఎన్నికలలో తానేమిటో ఎదుటి వ్యక్తులు ఎవరో తెలియకుండా వోట్ వేసిన ప్రభుత్వ ఎన్నికలు.
     

Comments