If news media changes people into true,then people will change law(mind) into true.SO ONUS OF PROOF ABOUT FINE SENSE LIES WITH NEWS MEDIA. I found out above truth only by applying my engineering mind on web.
జ్ఞానము పవిత్రము కాని అనంతము ఎంత మాత్రమూ కాదు .
అనంతము అంటే అర్ధము స్పష్టము కానిది .
కాని జ్ఞానము స్పష్టము అయినది .
2. వ్యక్తి హృదయము నుండి ప్రభుత్వము వస్తుంది.
ప్రభుత్వము నుండి పోలీసులు,పార్టీలు మరియు పత్రికలు వస్తాయి .
ప్రపంచములో గత 155 సంవత్సరములుగా పోలీసులు,పార్టీలు మరియు పత్రికలు ప్రజలకు మరియు ప్రభుత్వమునకు మధ్య ఉండీ లేనట్టు వుండే భగవంతుడి మాదిరిగా "పనిచేస్తూ" ఎల్లప్పుడూ "భాధ్యతా రాహిత్యముగానే ప్రవర్తిస్తూనే" వున్నాయి .
కనుక మనకెందుకు ఈ పనికి మాలిన పోలీసులు,పార్టీలు,పత్రికలు మరియు భగవంతుడి ఆలోచన ?
మనము నిజ వర్తునులుగా వుందాము .
3. పోలీసులు,పార్టీలు,పత్రికలు మరియు భగవంతుడి ఆలోచన మధ్యలో అనగా 150 సం. లేదా వాటి మల్టిపుల్స్ అయిన 6000 సం .విషయము మాత్రమె .
కాని వ్యక్తి హృదయము నేటివ్ -సోషల్ ఉన్నప్పటి నుండి వున్న విషయము .
4. కనుక పోలీసులు,పార్టీలు మరియు పత్రికలు మారితే అపుడు ప్రజలకు వారి మైండ్(న్యాయము) వారికి లాభ సాటి గా మారుతుంది.
అప్పటి వరకు భగవంతుడు కనిపించీ కనిపించనట్లు ఉంటాడు.
5. భగవంతునితో వ్యాపారము చేయకూడదు.
భగవంతుని కొరకు/గురించి వృత్తి,వ్యాపారములు పనిచేయాలి.
6. భగవంతుడు ఎపుడూ కూడా పై వాడే .
పై వాడు అనగా అందరికీ పైన ఈలోకములోనే వుండి పని చేస్తుండే వాడు అని అర్ధము.
7. అన్నిటికన్నా పెద్ద చదువు న్యాయ శాస్త్రము మరియు వైద్య శాస్త్రము కాదు.
అన్నిటికన్నా పెద్ద చదువు ఇంజనీరింగ్ చదువు.

Comments