Pl.watch "KEY"(telugu)(2011) feature film.

మనిషిని పీడిస్తున్న 8 దుర్గుణములు అధిగమించటము మనమందరి  గమ్యము కావాలి .
1. ఓర్పు లేకపోవటము ;
2. విలాసములు;
3. ఈర్ష్య ,ద్వేషములు
4. నిరుత్సాహము ;
5. గర్వము ;
6. కామన్ సెన్స్ లేకపోవడము -తద్వారా భాధ పడటము ;
7. దురాశ ;
8. అహంకారము .

మనము ఆ దిశ -దశ గా అడుగులు వేస్తున్నామా ?
మన తరువాతి తరమును మనమును ఆ దిశ - దశగా అడుగులు వేయిస్తున్నామా ?



Comments