Human body has muscular system,nervous system,organ system and bone system.So let's use them with complexity!

 మార్కెట్ లక్షణము ఆకర్షణ   మరియు సులభతరము .
కొనుగోలుదారు/ లు లో కాస్ట్ ఎకానమీ వైపు మొగ్గు చూపాలి .
అమ్మకముదారు/లు హై కాస్ట్ ఎకానమీ వైపు లాగుతూ వుంటారు .

కొనుగోలుదారు/లు వస్తువు/లు లేదా సేవలు కొనేముందు రెండు సారులు ఆలోచన చేయాలి తన విచక్షణా శక్తిని ఉపయోగించి .

1.NEVER GO 'TO' ANY KIND OF BUSINESSPERSON IN MARKET PLACE.
ALWAYS GO 'NEAR' BUSINESSPERSON IN MARKET.
2.MARKET HAS PERSONAL(one-TO-one) RELATIONSHIPS.
POLITICS HAS SOCIAL(one-TO-four) RELATIONSHIPS.
3.TRUE INNOCENCE IN MARKET PLACE IS BEING BAD WITH BAD PERSON/S.

విచక్షణా శక్తి(DISCRETIONARY POWER) మనిషికి మాత్రమే దైవము(సమాజి 'కు' సమాజి ఉండుట ) ఇచ్చిన వరము .
విచక్షణా శక్తి తో క్షీర నీర న్యాయము వస్తుంది .
క్షీర నీర న్యాయముతో చెడును మరియు ఆకర్షణను అధిగమించ వచ్చును .
మరి ప్రజలు చెడును అష్టమ స్థానమునకు పరిమితము చేస్తున్నారా ?
మరి ప్రజలు ఆకర్షణను విచక్షణా జ్ఞానముతో అధిగమిస్తున్నారా ?

ఓ నా ప్రజలారా ! మీరు సమతుల్యము పాటిస్తున్నారా ? లేదా?

Comments