O social vulnerables ! You have to cooperate towards UPLIFTING your social-mind.

ఊహాజనిత పార్టీలు మరియు విప్లవ పార్టీలు ఎందుకు విఫలము చెందినాయో ఆలోచించండి .

ఉదాహరణకు విజయవాడ నగరములో వంగవీటి మోహన రంగా రావు కు భావ నాన్ లీనియారిటీ(66:33) లేకపోవుట వలన దొంగ -హంతక -రౌడీ మానసికం కలిసి నలుగురికి తన నలుగురితో అసాంఘికము అయింది .

ప్రభుత్వము అనగా సున్నిత హృదయము .
కనుక ఏ వ్యక్తి గాని పార్టీ గాని అధికారము ఆలోచన కలిగి ఉన్నట్లయితే తన ఆలోచనలో క్రమశిక్షణ  మరియు భావ నాన్-లీనియారిటీ చాలా ముఖ్యము  సున్నిత హృదయము కోసం .

ఉదాహరణకు ఒక బ్రోకర్ ను నాతో మాటలాడి 'తన మిగతా వారితో' మాటలాడి నపుడు నాకు ఒక సందేహము కలిగింది .
అదేమంటే నేను ఆ బ్రోకర్ ను ఏదో ఒక పార్టీ కార్యకర్త గానో లేదా 'తన మిగతా వారి' ఏజెంట్ గానో కాకుండా ఒక ముఖ్యమంత్రి గా చేయాలనుకుంటున్నాను.
మరి ఆ బ్రోకర్ కార్యకర్త గానో లేదా ఏజెంట్ గానో మిగిలి పోవాలనుకోవటం ఏ మాత్రం సబబు అని నేను ప్రజలను అడుగుతున్నాను ?
పై ప్రశ్నకు ప్రజలు వచ్చే ఎన్నికలలో సమాధానము చెప్పగలరని ఆశిస్తున్నాను .

Comments