Naxals fail at OTHER'S SOCIAL FOUR thinking.

హృదయము భావము మధ్య సంవాదము రెండు భాగములు .
ఆ రెండు భాగముల తరువాత నిజము -మార్పు హృదయములో మొదలు అవుతుంది .

పోలీస్ వ్యవస్థ వ్యక్తిగత పర్యవేక్షణ .
ఆచార్య వ్యవస్థ సామాజిక పర్యవేక్షణ .

పోలీస్ మరియు ఆచార్య వ్యవస్థలు మాత్రము సరిగా వుంటే సరిపోదు .
నేటివిటీ కూడా ఉంటేనే సంపూర్ణము అవుతుంది .
ముఖ్యమైన పరిశోధన ఫలితము : నేటివిటీ విప్లవ పార్టీల వలన సాధ్యము కాదు నేటివిటీ పోలీస్ వ్యవస్థ ద్వారానే సాధ్యము .

అయితే అనగా సంక్లిష్టత .
అయితే మనము నేరపూరితముగా నక్సల్బరి మాదిరిగా  వ్యక్తి ,హృదయము,ఎదుటి వ్యక్తి మాత్రమే ఆలోచన చేస్తూ ఎదుటి వ్యక్తి నలుగురి గురించి విస్మరించ టము మనిషి లక్షణము కాదు .

Comments