గణిత శాస్త్ర జ్ఞానము మరియు జీవరసాయన శాస్త్ర జ్ఞానము అనేది తనను తాను సక్రమత గా నిలుపుకోలేదు .  కనుక భాషా సాహిత్య శాస్త్ర జ్ఞానము అనేది గణిత శాస్త్ర జ్ఞానముతో కానీ జీవరసాయన శాస్త్ర జ్ఞానముతో కానీ సంక్లిష్టత కలిగి ఉంటే సక్రమత  గా కనిపించేది కి నైతికత తోడు అయి నైతిక సక్రమ భావన గా పని చేసి అనైతికత (అక్రమత ) నుండి నైతికత (సక్రమత ) కు మార్పు (విప్లవము ) సహజముగానే సాధ్యము అవుతుంది .  ------------  గణిత శాస్త్ర ముకు మూలము ఏమంటే బహుళత్వము (ఒకటి నుండి పది సంఖ్యలు ).  అలాగే గణిత శాస్త్రము లక్షణము ఏమంటే కూడిక ,తీసివేత ,గుణకారము మరియు భాగహారము .  మరియు గణిత శాస్త్రము రూపము ఏమంటే ఒకటి యొక్క రెండుకు మూడు కొరకు నాలుగు .  అందుచేత గణిత శాస్త్రము గుణము ఏమంటే ఎందుకు -ఏమిటి -ఎలా -ఎక్కడ .  ----  గణిత శాస్త్రముకు ఫంక్షన్స్ మరియు లిమిట్స్ అనేవి ఉన్నాయి .  f(x) అనగా x అనే తెలియని సంఖ్య యొక్క ఫంక్షను .  అలాగే Lt X (as X tends to 1) అనగా x అనే తెలియని సంఖ్య యొక్క లిమిట్ (x అనేది 1 ను చేరుకుంటుండగా ).  ఫంక్షన్ అనగా భౌతిక క్రియ కు గణిత శాస్త్ర పరిభాషలో పర్యాయ పదము .  లిమిట్ అనగా భౌతిక ...
 
Comments