Posts
Quantitative analysis must be explained by qualitative analysis and vice versa. Because both are same to same.
- Get link
- X
- Other Apps
All is well that ends well. Any script writer to be successful in public should be ABLE TO WEAVE pessimistic to pessimistic,regressive to regressive and escapist to escapist. This is the only social sense(SUBHAM) towards self in self and other/s. When I hear words of professional public writers about success,it seems those words are of ignorance. Becuase creativity success is stable minded routine voice IN THIS EVER-DYNAMC WORLD. So those professional public writers who are self-deceiving must only fearful about success.
- Get link
- X
- Other Apps
Certain no.2 professions like dubbing(voice hiring) need be made no.1 to no.1 by govt.(other/s).
- Get link
- X
- Other Apps
Internet statistics about crime rate and population rate is just information which means appearing(feeling) as knowledge which is why-what. So internet statistics about crime rate and population rate must be changed into being knowledge which means how and where. IAS officers must note.
- Get link
- X
- Other Apps
అజ్ఞానము అనగా ఆబ్జెక్టివ్ విచారణ . ఆబ్జెక్టివ్ విచారణ అనేది చెడు(వృత్తిపరమైన స్వార్ధము ) (అనైతికత ) అనగా నలుగురి గురించిన గణాంకాల వృద్ధి గురించి మాత్రమే తెలియచేస్తుంది కానీ తదుపరి సబ్జెక్టివ్ ఆలోచన (మాట ) అనగా నలుగురి యొక్క వారి వారి నలుగురి మంచి (నైతికత ) గురించిన గణాంకాల వృద్ధి గురించి తెలియచేయలేదు . ఎందుకంటే అజ్ణానము యొక్క న్యాయము అనేది కనిపించేది /వినిపించేది మాత్రమే నమ్ముట కానీ ఆ కనిపించేది /వినిపించేది గురించిన ఆలోచన (మాట ) ను నమ్ముట కాదు కదా ! ------ కనుక ఇంటర్నెట్ (అంతర్జాలము ) లో ఉండే /ఉంచే సమాచారము గణంకాలు అన్నీ తిరిగి తరువాత మైండ్ పెట్టి జ్ఞానము గా మార్పు చేసుకోబడతాయి . ఉదాహరణకు మనము వ్రాసేది మనకొరకు కాదు మరియు ఇతరుల కొరకు కదా . కనుక ఇతరులు తమ మైండ్ పెట్టి చదివేందుకు వీలుగా మనము వ్రాసేది తిరిగి మనము ఇతరుల ఆలోచనలో చదివి మార్పు చేసుకోవలసి ఉంది కదా . అలాగే ఇంటర్నెట్ సమాచారము కూడా ఆత్మ జ్ఞానముగా మార్పు చేసుకోవలసి ఉంది . ఇంటర్నెట్ గణాంకాలు సమాచారము అనేది జ్ఞానముగా కనపడుతుంది . జ్ఞానముగా కనపడేదానిని(ఎందుకు -ఏమిటి అ...