Posts

Let public narrators address blind belief called jalli kattu "through mass media programs".

Image
జల్లి కట్టు అనేది సంప్రదాయము అని ఎవరు చెప్పారు ? జల్లి కట్టు అనేది క్రీడ కూడా కాదు .  జల్లి కట్టు అనేది అనాగరిక కార్యకలాపము .  జల్లి కట్టు అనేది అంధ విశ్వాసము .  ------ సామాజిక మనస్తత్వ వేత్తలు సంక్లిష్ట సమస్యలకు సంక్లిష్టత గా ఉండటం అనేది అక్కడి ప్రజలకు ఒక సినిమా మాదిరిగా "వివరించగలగాలి ". 

Nazism means dictatorship rule because of ignorant people about their self.

Image

It seems that chechenya is now peaceful.

Image

People generally talk more about thing/s which they don't possess. And people can give only thing/s which they possess.

Image
ये क्या है ! सोच ! 

Senselessness exists in sense. And sense exists in senselessness. Just apply mind on sense. You will find law of nature which is respected without enforcement.

Image

If one wishes to see hole in any smallest thing,he/she can see hole so. But one should believe in mind-discretion which has minimum control limit and maximum control limit. There has never been infinite thing in true reality.

Image
అమ్మా ! రంగనాయకమ్మ గారూ ! "ఓ స్త్రీ ! పది మంది మగ పిల్లలని కను" అని వేదము చెప్పింది అంటే దాని అర్ధము ఆడ పిల్లలు కనవద్దు అని కాదు . దాని అంతరార్ధము ఏమంటే పుట్టిన వారు పది మందీ ఆడపిల్లలు అయినా కూడా మగ పిల్లలు అంతటి సముద్ర లోతు కలిగిన వారుగా ఉండాలి అని కంపారిజన్ చేసినట్లు .  ఇక దేవతలు ,పూజలు ,ధనము మరియు బంగారము గురించి వేదములో ప్రస్తావన గురించి చెప్పాలంటే దేవత అనగా దివ్యత్వము కలిగినది అని అర్ధము . ప్రతి అంశము యొక్క వర్గములో కూడా దివ్యత్వము కలిగినది తప్పక ఉంటుంది . దానిని దేవత అంటారు .  పూజలు అనేవి దివ్యత్వము ద్వారా దివ్యత్వము పొందుట కొరకు .  ధనము అనేది తన నామ సహిత సామాజిక భావన అని అర్ధము .  బంగారము అనేది రిజర్వ్ బ్యాంక్ వారికి ఆర్ధిక ప్రామాణికము అని అర్ధము .  -------- ప్రపంచము అంటేనే సంతతి ,దేవత ల ప్రస్తావన ,పూజలు, ధనము మరియు బంగారము అని అర్ధము .  మరి ఇక వేదములో వాటి గురించి కాకుండా వేటి గురించి ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉంటుంది ?

Why didn't hero balakrishna signal so to media about it if really Balakrishna fan pressed Balakrishna leg ? Needle of suspicion shows still towards Balakrishna fan.

Image
ఏమో ! అంతా మిస్టరీ గా ఉంది .  బాలకృష్ణ తన కాలు తొక్కడము వలన తోశాడు అనేది నిజమా ? లేక బాలయ్య అభిమాని తనంతట తానే అలా కథ అల్లుతున్నాడా ? ఎందుకంటే మీడియా వారు వెరిఫై చేసుకోకుండా బాలకృష్ణ మీద అలా వ్రాస్తారా అని అనుమానము కలుగటము సహజము కదా !