Posts

That is human which is THE ONLY SPECIE which has "right social character".

రాక్షసత్వము మరియు వ్యక్తిగతము అనేవి సామాజికము అయినప్పటికీ రాజకీయములో కలయిక చేసుకోవటము అనేది రాజకీయము యొక్క గొప్పదనము . ఎందుకంటే మానవీయత(హ్యూమనిజం )  అనేది బుద్ధి విచక్షణ వలన చెడును కలయిక చేసుకోవడము వలన చెడు అనేది తనను తాను స్వయం నిర్మూలన చేసుకునే ఆస్కారము కలిగిస్తుంది . 

Then only inconsistency against adverse questions can be made to disappear. Any perversion if made perversion of perversion will be normal. SO PATIENCE,APPEARING-IGNORANCE AND SOCIAL-MIND ARE HALLMARKS OF INDIAN NATIONAL CONGRESS.

ముఖము ,పేరు మరియు వ్యక్తి అనేది ఓట్ వేయడానికి ముందు అవసరము . అయితే ఓట్ వేసి బయటకు వచ్చిన తరువాత మాట అనేది కూడా అంతే అవసరము చేయాలి . 

As there is name(face) respect/comparison,word prevailance,personal HONOUR and hand skills,IT IS MY STRICT ORDER THAT INDIAN LABOUR SHOULD LOOSE THEIR DEMAND FOR LOW WAGES. As much skill and comfort a labourer gives to owner BY EXPLANATION FOR EARNING SELF,that much a labourer gets as wages.

పేరు (ముఖము ),మాట,వ్యక్తి గౌరవము మరియు మనిషి నిలుపుదల (prevailance) ఉంది కనుక ప్రస్తుత పెద్ద కరెన్సీ రద్దు విధానము వలన కార్మిక వర్గాలకు( ప్రతి వారాంతము లో బ్యాంకు ఖాతాను నడపటము ద్వారా నగదు నిజాయితీ పెరగటము జరిగి ) "అధిక ఆదాయము కు అర్హత పొందుతారు ". ----- కేవలము వస్తు ఉత్పత్తి మరియు వస్తు సేవల "నాణ్యత "వలన ఆదాయ ఆధిక్యత కలుగదు . నామ సహిత వస్తు వివరణ అనేది తప్పనిసరి . 

Anyhow medical professionals are working hard in three(diagnosis field,pharmaceutical field and treatment field) to earn NAME for themselves among medical fraternity.

పిచ్చి లో పిచ్చి అనేది మంచి ఔషధము అందిస్తుంది .

Anyhow j jayalalithaa death gave many lessons about pseudo-social existence in both public life and personal life. PERHAPS that is why BJP advocated uniform civil code which is still under public debate. Anyhow uniform civil code will be coming into force NATURALLY.

తమిళ్ నాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత మరణము అనేది ఎన్నో చర్చించుకునే కోణాలు ఇచ్చింది . 1. చెడులో ఉన్న మంచి గురించి ఉంది . 2. "అమ్మ " అనేది పబ్లిక్ లో ఎవరికి అమ్మ అనే మాట కలిగించింది . 3. జె జయలలిత మరణము అనేది ఆమె జీవితము లాగానే స్త్రీ బరితెగింపు వలన సమాజములో కలిగే అనర్ధము మరియు విడాకుల /వివాహ మనస్పర్థల /వ్యభిచారము ను నిర్మూలన చేసే దిశగా పురుషులు తమ పేరు (ధనము ) అనేది ఎలా బరితెగింపు అవుతుందో తెలియచేసింది .

Fun is part of life. But life itself should not become fun.

Image

How many times I have to tell public ? Only if one appear as ignorant,one can retain himself/herself as knowledgeable while making all other/a retain themselves as knowledgeables. That's all ! No more nuisance of excessive-argument in world.

నాకు తెలియక అడుగుతున్నాను . 1. వంద రూపాయలు ఇవ్వటానికి తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఇస్తే వంద రూపాయలు ఇచ్చినట్లా ? 2. 99.999% పెర్ఫెక్ట్ గా ఉండుటకు కు బదులుగా 100% పెర్ఫెక్ట్ గా ఉంటే 100% పెర్ఫెక్ట్ గా నిలుస్తామా ?