Posts

There is nothing like brilliant knowledge course and certificate than self-knowledge brilliance.

తన తండ్రి ఎంత గొప్ప వాడు కాకపొతే తనకు జన్మ ఇవ్వగలడు అని ప్రతి విద్యార్ధి గ్రహించగలిగితే ప్రతి విద్యార్ధి తన అహంకారము(ఆత్మ న్యూనత ),అసంఘ్దిగ్దత (మానసిక చాంచల్యము ) మరియు వ్యక్తిగత చెడు ఫీలింగ్ తనను తాను నిర్మూలించుకుని తన కుటుంబము కు తద్వారా తన చుట్టూ ఉన్న సమాజముకు ఉన్నతముగా నిలుస్తాడు . 

So heredity in social life,academic life and personal life should be inculcated. Quackery in ruling,learning and living are,have to be and will be made self-eliminated naturally.

ఒకటి ,రెండు ,మూడు మరియు నాలుగు మాదిరిగా చట్టము అనేది సక్రమత కలిగి ఉంటుంది . చట్టము అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది . కనుక ఉన్నతమైనది ఉన్నతమైనది గా ఉండకపోతే చట్ట వ్యతిరేకము . మరియు హీనమైనది హీనముగా లేకపోతే చట్ట వ్యతిరేకము . అయితే హీనమైనది హీనముగా తన హీనతలో ఉండటము వలన ఉన్నతమైనది గా నిలుస్తుంది . అందుచేత ప్రభుత్వ(చట్ట ) నిర్ణయము కు వ్యతిరేకముగా కాకుండా ఏకముగా ప్రభుత్వము (చట్టము ) మీద తిరుగుబాటు(విప్లవము ) చేసే వారిని చూస్తే వారెంత చౌకబారు మనుషులో నాకు మరియు నా ప్రపంచ ప్రజలకు అర్ధము అవుతుంది . 

This is the power structure.

ప్రజలు మంచి ఫీలింగ్ కలిగి ఉండాలి . అయితే ప్రజలు చెడు ఫీలింగ్ కలిగి ఎందుకు ఉండరాదు ? కనుక నాయకులు చెడు ఫీలింగ్ కలిగి ఉన్నట్లుగా ఎల్లప్పుడూ కనిపించాలి . దాని వలన ప్రజలు మంచి ఫీలింగ్ కలిగి ఉండటానికి బదులుగా చెడు ఫీలింగ్ కలిగి ఉన్నా అంత్య దశలో మంచి ఫీలింగ్ కలిగి ఉన్నట్లు కనిపించే నాయకులు అధికారము చెలాయించడము ద్వారా అంతిమము గా మంచి ఫీలింగ్ కలిగిన ప్రజలు మరియు మంచి ఫీలింగ్ కలిగిన నాయకులు నిలుస్తారు . 

When wrong(crime) and extremism(self-ignorance) are ruling for long,that means right(law) and moderate(self-knowledge) rules at the ultimate. Pessimism,oppurtunism,escapism and regression are ignorance. Because great things happen after people are made great for great situations.

Both centralisation and decentralisation in running public affairs are wrong. Only regional-central approach is the right way of running public affairs.

TRUE REALITY IS THE SOCIAL ULTIMATE. REALITY IS THE END.

If there is no film consumption by public,they can't be able to solve reality into true reality.

So people should develop personally-good character being right with wrong and wrong with right to prevail right with right and wrong with wrong. CHARACTER IS THE MOST IMPORTANT THING IN HUMAN SOCIAL LIFE.

తల చెప్పినట్లు శరీరము నడుచుకుంటుంది . అయితే కేవలము తల చెప్పినట్లు మాత్రమే శరీరము నడుచుకోదు -నడుచుకోరాదు -ఎలా నడుచుకోగలదు ? ఎందుకంటే ప్రతి అంగము లోనూ దాని తల (ఆలోచన )(మాట ) ఉంటుంది . 

And I am so.

Only socially-wrong character people will be able to lead society.