Posts

HENCE BEING POSITIVE-MINDED WITH OTHER WILL MAKE YOURSELF INTO TRUE-NEGATIVE-MINDED OVER MIND-PERSISTENCE. AND NEGATIVE-MIND WILL BECOME SLAVE TO OTHER. కాబట్టి సమాజము పట్ల నకారాత్మకత కలిగి ఉన్నవారు సమాజ నకారాత్మకత యొక్క తన సకారాత్మకత కలిగి ఉంటే తాను సకారాత్మకత కలిగి సమాజమును సకారాత్మకముగా మార్పు చేసిన ఉద్ధారకులవుతారు. పుణ్యము మరియు పురుషార్ధము రెండూ కలిసి ఉంటేనే మనిషికి మరియు అతని సమాజముకు శ్రేయస్సు కలుగుతుంది. కేవలము పుణ్యము చేస్తున్నాడంటే పురుషార్ధిగా మిగులుతాడు. అలాగే కేవలము పురుషార్ధము కోరుతున్నాడంటే పుణ్యము లేని పాపిగా మిగులుతాడు. తెలుసుకో అజ్ణానీ ! నీ విరోధి నీ నిజమైన శ్రేయోభిలాషి నీ మైండ్ లో ఆలోచన(సంక్లిష్టత) కలగటము ద్వారా నీ మాటలో ఆవేశపరుడివైతే.

MIND(SOCIETY) IS NEVER BEEN NON-LINEAR.BUT IT WILL BE MADE  NON-LINEAR BY NON-LINEAR LEADERSHIP. SO ANY PERSON WHO IS NEGATIVE-MINDED WILL BECOME POSITIVE-MINDED BY EVER-CHANGING PERSISTENT SOCIETY.     

ఓ వ్యవసాయదారుడా ! సూటి(లీనియరు) గా ఉండని మైండ్(చేతి) తో విత్తనము ఎలా చల్లుతావు? CULTURE YOUR MIND BY CONCENTRATION-APPLICATION-DEDICATION.

   చాలా ముఖ్యమైన ఆదేశము ! మైండ్ అనేది సూటిగా ఉండదు అయితే చేసుకోవాలి  మైండ్ పై అదే మైండ్ ను తిరిగి సాధన  చేయటము ద్వారా !    అప్పుడే ఆలోచన పుడుతుంది . అలా ఆలోచన పుడితేనే ఆవేశము కలుగుతుంది చేతి(హృదయము)లో.  -------------------------------------------------------------   లేనిచో ఆవేశము పుట్టి ఆలోచన మిగులుతుంది చేతి(హృదయము) లో.   మరి ఆలోచన నిండిన చేతి(హృదయము) వలన ఫలితము ఇతరముకు కలుగదు -కలుగలేదు -ఎందుకు కలుగుతుంది ? --------------------------------------------------------------    ఆలోచనలో ఆవేశము కలిగితేనే ఆ చేయి తో తన భావము కలిపి గింజ(విత్తనము) లు చల్లితే తప్పక ప్రతి మూడు సారులలో రెండు సారులు ఫలితము సకారాత్మకముగా ఉంటుంది .      ఇది సశాస్త్రీయ సామాజిక - మనస్తత్వ పరిశోధన ఫలితము.     వ్యవసాయరంగములో ఉన్న వారు ఇది తెలుసుకోవాలి .     ఇదే రామ(రైతు) పాదము.                   ...

మాన భంగము ఆలోచనకు ఇంతకీ కారకులు ఎవరు ? స్వేచ్చ అనేది తోటి వారితో స్వేచ్చగా ఉంటే మూడవ వ్యక్తికి భాద్యతగా ఉండాలి కదా సమాజములో !

ఆడవారి పూర్తిగా నగ్న ము లో   మరియు పూర్తిగా   వస్త్రధారణలో ఏమీ సెక్స్ అపీల్ ఉండదు. కనిపించీ కనిపించనట్లు గా ఉండే అంగాంగ(అవయవ) ప్రదర్శనలోనే సెక్స్ అపీల్ ఉంది.    

Revanth Reddy Daughter Engagement Photos

Image
  ఇంతకీ రాష్ట్ర ముఖ్యమంత్రి  గారు చట్టమును గౌరవిస్తారా? లేక చట్టమును నమ్ముతున్నారా? లేక చట్టముతో సంక్లిష్ట ఆటలు ఆడతారా?       ఏది ఏమైనా ఒకటి మాత్రము నిజము.    ముఖ్యమంత్రి పదవి ఎలా ఆలోచించే వారికి అలా  ఉంటుంది.  అయితే ముఖ్యమంత్రి పదవి,ముఖ్యమంత్రి వ్యక్తి మరియుముఖ్యమంత్రి పేరు(ఆలోచన) మూడుగా కనిపిస్తూ వాటిలోఏదైనా రెండుగా నిలువాలి సదరు వ్యక్తి.     

Celebrity Tweets || RGV Heart Goes For Maggi

Image
    రాం గోపాల్ వర్మ నిజముగా  సీసము( విషము) కు  సీసము( విషము) .   అయితే నేను  విషముకు విషము యొక్క విషమును.       అదీ తేడా !

అనిశ్చితార్థం...వి(ధి)ద్వేషం.. || A Sentiment story of Revanth Reddy

Image
 అవును! పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక    'మూడో కుటుంబానికి నాలుగో కుటుంబము  కలిసినప్పుడు' .   'సంక్లిష్టతకు సంక్లిష్టత గా '   లేదా 'సంక్లిష్టత యొక్క  సంక్లిష్టత గా '  ఉంటే సరిపోదు. 'సంక్లిష్టత యొక్క  సంక్లిష్టతకు సంక్లిష్టతగా' ఉండాలి.      ఎన్నాళ్ళీ అర్ధసత్యాలు వ్రాసుకోవడము మరియు  ఎన్నాళ్ళీ అర్ధసత్యాలు  మాటలాడుకోవడము?

I Want a VIRGIN | New Telugu Short Film 2015 | By G.K. Kishore

Image
    ఊహ అనేది నిజానికి ఎంత దగ్గరగా ఉండాలో  అంతే దూరముగా ఉండాలి.    కథలు(సీరియల్స్)   వ్రాసే వారు  ఇది గుర్తుంచుకోవాలి.  ప్రేక్షకులు(పాఠకులు) మూడవ వ్యక్తి విచక్షణ బుద్ధికొరకు అజ్ణానులుగా కనిపించాలి కదా !   ఒకట్లు మరియు పదులు సక్రమముగా ఏ వ్యక్తి అయినా  విలువ ఇస్తూంటే కదా వందలు మరియు వేలు కలిగేది.  రూపాయిలు చిత్తుకాగితాలు కాదు కదా !   రూపాయలకు పేరు(మాట) ఉంటుంది.   కనుక ఉన్నది ఉన్నట్లు ఎంతో ఉన్నది లేనట్లు అంతే  కూడా  కథలలో వ్రాయాలి.