Posts

నేను భయ పడను. కనుక భయపెట్టలేను. అయితే భారత పోలీసు వారు భయపెడతారు.కనుక భయపడతారు. కనుక మధ్యే వాదముగా ప్రపంచములో ప్రతి ఒక్కరూ భయపెడుతున్నట్లుగా "కనిపించుదాము". ఎలా ఉంది నా భద్రతా వలయము ?

భయపెట్టే వాడు భయపడతాడు .  భయపడని వాడు భయపెట్టలేడు .     

US President Barack Obama full speech at Siri Fort Auditorium | ABN News...

Image
  Strength of india lies in its inclusive philosophy.    Strength of america lies in its divisive philosophy.   WE NEED PREVAIL AS COMPLEX "INCLUSIVE BEING DIVISIVE" ULTIMATELY.

మధ్యే(మిత) వాద భారత జాతీయ కాంగ్రెసు ఏనాడైనా రాజకీయాలలో వ్యాపారమును ఉంచింది కాని రాజకీయాలను లాభసాటి వ్యాపారముగా మార్పు చేయలేదు. కేవలము అతి వాద విప్లవ(అరాచక) పార్టీలు మరియు అతి వాద బూర్జువా తిరోగమన(వ్యాపార) పార్టీలు మాత్రమే రాజకీయాలను వ్యాపారముగా మార్పు చే్శాయి. అరాచక వాదము మరియు తిరోగమన వాదము అనేవి అసలు రాజనీతి లో భాగస్వామ్యము కాదు అని ఏ విశ్వ విద్యాలయ రాజనీతి శాస్త్ర విభాగము వారిని అడిగినా చెపుతారు. FACT IS FACT.

రాజకీయాలలో వ్యాపారము ఉంటుంది కాని రాజకీయాలు వ్యాపారము కాదు .  'అయితే ' మొదటి(అపరిపక్వ ) దశలో జూదముగా ఉండే భారత రాజకీయాలను తరువాతి(పరిపక్వ) దశలో లాభసాటి  వ్యాపారముగా మార్పు చేసింది మాత్రము ఆత్మ -వంచన చేసుకునే ఈ బూర్జువా పార్టీలు అని అందరికీ తెలుసును.   

THAT IS WHY I AM IDEAL PERSON AMONG SOCIAL FOUR GROUP TO THEIR SOCIAL FOUR GROUPS EACH.

I AM ARRESTING PERSONALITY. నాలో రౌద్ర రసం ,కరుణ రసం మరియు వీర్య రసం మూడూ సమాన పాళ్ళలో ఉన్నాయి .  

ONE SHOULD AIM EXCEL(one-to-many) BY ACCESS(many-to-many).

పంచముఖము MEANS 'EXCEL'LENCE. ద్విముఖము MEANS ACCESS'IBILITY.

మోసమును మొదట గౌరవిస్తేనే సత్యమును తరువాత నమ్ముగలము.

మనిషి లో జంతు లక్షణములు మరియు వృక్ష గుణములు పుట్టుకతో సహజముగా సమానముగా ఉంటాయి .  -------------------------------------- అయితే  మనిషిగా పుట్టిన వాడు 45 సంవత్సరముల వయసు వచ్చే సరికి తన నామ సహిత  భావన(యూరోపియన్ భాషల యొక్క ఏసియన్ భాషల ద్వారా  భారతీయ భాషలలో)కు విలువ(తిరకాసు మాట ) తెచ్చు కోవాలి -తెచ్చు కుంటాడు -ఎందుకు తెచ్చుకోడు ? --------------------------------------   తద్వారా మనిషిలో జంతు లక్షణములు క్షీణించి వృక్ష గుణములు(ఫల పుష్పాదులు) వృద్ధి చెందుతాయి. 

SOCIETY(KNOWLEDGE) IS COMPLEX-BEING BY BELIEVING IN SELF-DECEPTION AT IMMATURE STAGE AND BELIEVING IN SELF-TRUTHFUL AT MATURE STAGE.

SELF(MIND)(PROFESSION)-DECEIVERS BELIEVE IN SEEING ACTING. SELF(MIND)(PROFESSION)-TRUTHFULS BELIEVE IN THINKING REAL BY SEEING. ------------------------------------------------------------------------ SELF-DECEIVERS MAKE THEMSELVES AS BRILLIANT BY BEING-BRILLIANT. SELF-TRUTHFULS MAKE OTHERS AS BRILLIANT BY APPEARING-AWKWARD,APPEARING-INSANE,APPEARING-ECCENTRIC AND APPEARING-IGNORANT.