Posts

Inside - Story on TDP Vijayawada MPs (30 - 09 - 2014)

Image
   Divisiveness gets divisiveness again in mind(law) naturally.    INC is inclusive,unity-in-diversity and internally-democratic party.  

Panneerselvam Sworn in as Tamil Nadu CM

Image
    Those immorals(J.Jayalalith'aa') who believe in argument 'need die' at it naturally. Atleast from now immorals need learn just respect argument in stead of believing argument.

IF ANY CITIZEN/VOTER WANTS EMPOWERMENT TO SELF,HE/SHE CAN GET SO BY ADMINSTERING HIS WORK ON HIS WORK AGAIN TO EXCEL. ELECTION POWER IS JUST REPRESENTATION POWER. REAL POWER IS BACK AGAIN IN ONE'S OWN WORK TOWARDS STEERING ALL WORLD PEOPLE VIEWPOINT AROUND YOUR VIEWPOINT. SO BETTER LISTEN MORE TO THINK BETTER. ULTIMATE TRIGGERING POWER IS IN LAST EDGE OF OTHER'S FEEDBACK FOR YOU. BE LIVE (POSITIVE) WIRE THAN NEUTRAL WIRE. నీ మాటల మీద ప్రత్యర్ధి ప్రశ్నలకు నిలకడ మరియు సక్రమత కేంద్రీకృతము చేస్తే నిన్ను మించిన ధనవంతుడు - అధికారి లేడు. అందుకు నీ ప్రత్యర్ఢి బలము నీదిగా చేసుకోవాలి.అదే విజయ సూత్రము.

మనిషికి  తనకు తాను ఎంత విలువో -ముఖ్యమో,తన కుటుంబము(పరివారము) మీద ప్రేమ ఎంత ముఖ్యమో తోటి నలుగురి సమాజము (జ్ఞానము ) మీద హితము కూడా అంతే ముఖ్యము .     మనిషికి చేయి ,మాట (ఆలోచన )లు ,తనకు నలుగురు వారి చేతులతో అకౌంట్ చేసిన ధనము ఎంత ముఖ్యమో ప్రగతి శీల సమాజపు కట్టుబాట్లు మరియు విలువలు  కూడా అంతే విలువ - ముఖ్యము.      సామాజిక పరమైన స్వార్ధము కలిగి ఉండాలి కాని సన్యాసత్వము లేదా వ్యక్తిగత స్వార్ధము కలిగి ఉండరాదు .       తోటి సమాజము(జ్ఞానము) లో నాయకత్వము కలిగి ఉండాలి . వోట్ల కోసము బరితెగింపు ప్రచారము - ప్రసంగము చేయరాదు . తోటి ప్రజలు వింటున్నారని గొర్రెలు గా భావించరాదు . అతిగా ప్రవర్తిస్తే పార్టీ నాయకులను మరియు ప్రజా నాయకులను వారి ప్రచారము -ప్రసంగములోని మాటలతో తిరిగి వారినే విచారణ చేస్తారు .      

ఓ మావోయిస్ట్ లూ ! మీ ఆత్మలలో నిజముగా ప్రజలందరికీ అధికారము అందాలని మీరు భావిస్తున్నట్లయితే మీకు ఆచరణాత్మక-ఆలోచనాయుతమైన భారత జాతీయ కాంగ్రెస్ (యొక్క రాజ్యాంగము ప్రకారము అంతర్గత ప్రజాస్వామ్యము ఉంది కనుక దాని కేంద్ర నాయకత్వము ఎవరనేది అప్రస్తుతము) సభ్యులుగా చేరి ప్రపంచ రాజకీయాలలో భాగస్వామ్యులు కండి. భారత జాతీయ కాంగ్రెస్ మొదట అన్ని ప్రపంచ జాతులకు చెందినది అని గ్రహించండి.

నీ(ప్రజల) దగ్గర శక్తివంతమైన(నీవైన -జ్ఞానపూర్వక) ఆలోచనలు(మాటలు ) తయారు చేసుకున్నపుడు సామ్రాజ్య వాద ప్రభుత్వములు నీ(ప్రజల ) ప్రభుత్వము లు ఎందుకు కావు ?   అధికారము (సత్యము ) కోసము ఆయుధము అవసరత ఏముంది ?       

Puppy flees from heart-warming reunion

Image

Facts about Tirumala Venkateswara - Tv9

Image

Kabhi Nahi (Full Song) Adnan sami - Tera Chehra

Image