Posts

LET US AVOID GLAMOURISING I.T.JOBS,POLICE JOBS,FILM ACTOR JOBS AND LIKE.

ప్రతి వృత్తి లో ఒకే విధమైన సామాజిక(సహజ) న్యాయ సూత్రము(for;if-go-to)(minus;minus of plus) ఉంటుంది కనుక అన్ని వృత్తి ,వ్యాపార మరియు ఉద్యోగాలను లోతుగా ఆలోచిస్తే సమాన స్థాయి-హోదా కలిగి ఉంటాయి.  కనుక కార్మికుడి కొడుకు మరింత మంచి కార్మికుడిగా ఉండాలి.అలా ఉండటములో హీనము ఏముంది? ----------------------------- As every profession has same intellectual(social)-mind(law) principle,all professions,businesses and jobs in full-depth have same level and status.       So a workman's son must be better(with one level high) workman.What is low in being so?

VOICE BY NAME HAS LEGAL BINDING AMONG SOCIAL FOUR. NAMELESS VOICE IS NOT RIGHT.

     By having name to any person one can ask,tell and quote that person by name.

దా ని స మ య ము వ చ్చే వ ర కు ఇం టి క ట్టు బ డి చే యా ల ను కు న్నా జ రు గ దు. అంతే !

ఇల్లు కట్టి చూడు -పెళ్లి చేసి చూడు .  ఇల్లు కట్టాలన్నా లేదా ఇంటిలో కట్టుబడి మార్పులు చేయాలన్నా సదరు ఇంటి యజమాన్యము వేయి జతల కళ్ళు -చెవులు (అనగా సమాజ యాజమాన్యము) ఒత్తిళ్లకు తల ఒగ్గి తగిన సమయము వచ్చే వరకు వేచి చూడ వలసినదే . 

EARNING IS POINT THAT MUST BE NEEDED AFTER SUBSCRIBING TO OTHERS IN GROUP(FIELD).

ప్రతి మనిషికి తన నైపుణ్యమున్న పని ద్వారా సమాజ అభివృద్ధి జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినంత వరకు తాను సంపాదన ఆశించ డములో తప్పేముంది ?

Bankers Gives Clarity On Waiving Farmer Loans - It Will be less than Exp...

Image
    In stead of waiving farmer loans,rescheduling previous years farmer loans and issuing fresh farmer loans will be helpful to both farmers and national exchequer. 

CM KCR orders Ministers not to appoint officials who worked for previous...

Image

AP CM Babu lay Plans To Turn AP into Software hub - Discusses with Micro...

Image