Posts

Obama Now Expands War Campaign to Include Iran

Image

New Economic Order (playlist)

Image

International Monetary System - New Economic Slavery

Image

SATISFACTORY REPLY MEANS ENLIGHTENMENT.

ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకోవడము వలన హెచ్చించ బడుదురు . ఒక్కో సారి తనను తాను హెచ్చించుకోవలసిన అవసరము ఏర్పడుతుంది . ఒక్కో సారి తీపి చేదు అవుతుంది . మరొక సారి చేదు తీపి అవుతుంది . కనుక మనిషి సంక్లిష్టతను మరియు పరిపూర్ణతను రెండింటిని ఆలవలరుచుకుంటే పర బ్రహ్మ తత్వమును దర్శించ గలుగుతాడు . అహంకార భావమును మరియు ఆత్మ న్యూనత భావమును రెండూ పోయి సమతుల్య స్థితి ని అనుభవించ గలుగుతాడు .       

Negative ion is electron.

నకారాత్మక స్త్రీల మనస్త త్వము గురించి జన సామాన్యము(బాహుళ్యము ) పూర్తిగా అర్ధము చేసుకోలేదు .  Negative OF negative tranforms into positive. But positive OF positive can't transform into negative. నకారాత్మక స్త్రీ మనస్తత్వము అర్ధము చేసుకోవడము అంటే అహింసా సిద్ధాంతమును అర్ధము చేసుకోవడము అంతటి కష్టము .         

Dualism to be one.

ద్వైత సిద్ధాంత ప్రతిపాదన అనేది సహజము అనిపిస్తుంది. అద్వైత సిద్దాంత ప్రతిపాదన అనేది ప్రయత్నము అనిపిస్తుంది .  ------------------------------------------------------

అక్కినేని నాగేశ్వర రావు 90వ బర్త్‌డే వేడుకలు 20న

అక్కినేని నాగేశ్వర రావు 90వ బర్త్‌డే వేడుకలు 20న