Posts

Google+

Google+ With characterlessness and bad character,there will be no use however good things one may say. Police and their cronies lack character. kota sri nivasa rao

YOUNGISTHAN CHANDRABABU SPECIAL DUVVADA,VIZAG ABN Andhrajyothy

Image

I AM MAD TO MAD.

న్యాయమూర్తులు ,న్యాయ వాదులు,పోలీస్ వారు,ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వారు మరియు శీలము లేనివారు సమాజములో పిచ్చి వారు . పిచ్చి వారికి నేను పిచ్చి వాడినే .

Vinaraa vinaraa narudaa! Meeku theliyadhu.Chepithe vinaru.

చెడు శీలము మరియు శీలము లేని పతితులారా ! బ్రష్టులారా ! ఏడవకండి ! ఏడవకండి ! జగన్నాధ రధ చక్రాలు వస్తున్నాయ్ . ------------------------------------------------------- భావ ప్రకటన స్వేచ్చ అంటే మిడి మిడి జ్ఞానము లేదా ఆయుధ ధారణ కాదు .  భావ ప్రకటన స్వేచ్చ అంటే హేతువాద శాస్త్రీయత.  ------------------------------------------------------ --------------------------------------------------------- ప్రజాస్వామ్యము అంటే అయిదేళ్ళకోకసారి వోట్ వేసి ప్రక్కన మాటలాడుకోనుట కాదు .  ప్రజా స్వామ్యము అంటే అయిదేళ్ళకోకసారి వోట్ వేసి ప్రతి రోజు 32 ప్రభుత్వ శాఖలలో నామ సహిత భాగస్వామ్యము కలిగివుండుట .  --------------------------------------------------------     

CHARACTER IS OPPOSING EVIL BUT NOT GOOD.

మంచి శీలము కలిగిన వ్యక్తులకు(దేశము లకు) ,చెడు శీలము కలిగిన వ్యక్తులకు(దేశములకు ) మరియు శీలము లేని వ్యక్తులకు(దేశములకు ) మధ్య సంఘర్షణ వుంటుంది . దానిని అధిగమిస్తే గౌరవము -నమ్మకము -ఆరోగ్యము కలుగుతాయి .  --------------------------------------------------------- కనుక నా సామాజిక మనస్తత్వ పరిశోధనా ఫలితము ప్రకారము మంచి శీలము(ఇంట ఇక్కడా -బయట అక్కడా ఒకే మాట వలన నిన్న -నేడు ఒకే మాట) కలిగివుంటే ప్రపంచములో రోగము అనేదే ఉండదు .  వైద్య శాస్త్ర వేత్తలు నా సామాజిక మనస్తత్వ పరిశోధనా ఫలితము పరీక్షించి చూడగలరు .  ---------------------------------------------------------  

GOOD CHARACTER IS THE MONEY.I AM THE MONEY.

శీలము ఉంటే మనిషికి అక్కడ ఒక మాట -ఇక్కడ ఒక మాట వలన నిన్న ఒక మాట -నేడు ఒక మాట ఉండదు. శీలము ఉంటే సామాజిక మానవుని పై నమ్మకము పెరిగి మిడి మిడి జ్ఞానులపై మరియు వ్యతిరేక జ్ఞానులపై నమ్మకము నాశనము అవుతుంది .    

O ignorants!

సంఘర్షణ నుండి గౌరవము పుడుతుంది .  గౌరవము నుండి శీలము పుడుతుంది .  శీలము నుండి నమ్మకము పుడుతుంది .  ప్రస్తుత సమాజములో శీలము గురించి వాదము జరుగుతోంది .   -------------------------------------------------------- చెడు శీలము యొక్క శీలము లేని వారు అనగా పోలీస్ వారు .  ------------------------------------------------------- శీలము లేని వారు అనగా ఉద్యోగ సంఘాల వారు .  ------------------------------------------------------- చెడు శీలము వారు అనగా రాజకీయ పక్షాల వారు .     ------------------------------------------------------ అర్ధమైందా ఎవరేమిటో ?