Posts

Voice gets respect.Sense gets belief.

గౌరవించబడే వ్యక్తి మాటకు భావము ఉంటుంది .  నమ్మే వ్యక్తి మాటకు హృదయము ఉంటుంది .  ప్రస్తుతము 15% మంది వ్యక్తులు 85% సంపదను అదుపు చేస్తున్నారు .  లక్ష్యముఏమిటంటే 85% మంది వ్యక్తులు 85% సంపదను అదుపు చేయాలి . 

How is it?

భావము లేకుండా ఆలోచన ఉండదు .  కనుక అడుగుట అనేది తప్పని సరి చెడు .                                               -కోట శ్రీనివాస రావు  సమాజములో నీ భావన అందరికి తెలిస్తే నిన్ను అడిగే దేముంటుంది?

Past-continuous tense is rama rajya.

From past tense and present tense come present-continuous tense. Insurgent minds and mediocre minds fail in present-continuous tense.

IT IS SORRY THAT WE HAVE GOT MANY VOICE EXECUTIVES BUT FEW VOICE DESIGNERS.

మాట విషయ మనస్తత్వముతో మాటలాడినా మాటలాడిన మాట(వాక్యమున)కు భావము రెండు విధములు . ఒకటి సకారాత్మక ప్రతిక్రియ .  రెండవది నకారాత్మక ప్రతిక్రియ . సమైక్య -ఆంధ్ర వాదులు తెలంగాణా వాదుల మాదిరి రోజు వారీ -వారము వారీ సంపాదన పరులు కారు . కనుక సమైక్య -ఆంధ్ర వాదులు కడుపుకు సరి పడా తిని వారి మాటలకు ' వాదనను మించిన సంపూర్ణ భావము ' కలిగే విధముగా వాడుక భాష ను అభివృద్ధి చేసుకోగలరు. ఏమి మాటలు మాటలాడారో మాత్రమే కాదు ఎవరు ఎవరితో ఆ మాటలు మాటలాడినారు అన్న విషయము భావము ను మార్పు చేస్తుంది .         

Diverse problems have diverse solutions to be one(native)(hindu) solution.

వైవిధ్య సమస్యలకు వైవిధ్య పరిష్కారములు ఉండి ఒకే పరిష్కారము అవుతుంది .  Diverse problems have diverse solutions to be one solution.

See how person holding CM post is indisciplined to party decision.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ప్రకారము ' పార్టీ వేదిక పైనే మాత్రమే వ్యక్తిగత వ్యతిరేకతను ' తెలియ చేయాలి .అంతేగాని కాంగ్రెస్ పార్టీ నిర్ణయము ను వ్యతిరేకిస్తూ అధిష్టానమునకు లేఖ వ్రాయడము క్రమశిక్షణా రాహిత్యము అవుతుంది .  CONGRESS PARTY DECIDES ON PUBLIC ISSUE AFTER SUFFICIENT DELIBERATIONS.AFTER TAKING DECISION,EVERY MEMBER OF CONGRESS PARTY SHOULD A PARTY TO DECISION. NON-ABIDING BY PARTY DECISION AND WRITING AGAINST PARTY DECISION WILL BE PARTY INDISCIPLINE. 'OTHERWISE WHAT'S PURPOSE OF BEING ENROLLED AS PARTY MEMBER IN STEAD OF BEING JUST PARTY VOTER?'.        ముఖ్య మంత్రి ఎన్ .కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయము పైన తన అజ్ఞానమును-పార్టీ నిర్ణయ క్రమశిక్షణ రాహిత్యమును మరో సారి ఎలా బయట పెట్టుకున్నాడో ఆయన మాటల్లోనే క్రితము నా బ్లాగ్ పోస్ట్ లో వినండి . 

CM Kiran Kumar Reddy Press Meet On Telangana & Seemandra

Image