Posts

Jabbardasth Dhanaraj Life Mates

Image

Midhunam - Tanikella Bharani Lifemates

Image

Music Director Chakri Lifemates

Image

Roja & R.K Selvamani Lifemates

Image

Rajiv Kanakala Suma Life Mates - Anchor Suma Kanakala

Image

NARENDRA MODI ! GANAPATHI alias MUPPALLA LAKSHMANA RAO ! SOCIAL SYSTEM IS STRUGGLING TO SEEK YOUR BLOOD. GET READY! IT IS MY CHALLENGE FOR BOTH OF YOU IN COMING 2014 INDIAN GENERAL ELECTIONS.

దొంగలు,రౌడీలు మరియు హంతక కుట్ర దారులు నగరములలో సామాజిక సమస్య గా తయారు అయ్యారు.  దొంగలు ,రౌడీలు మరియు కుట్ర దారులు ఎన్నికల రాజకీయములలో వారి వారి అవసరములు తీర్చుకొనుటకు ప్రవేశించి తరువాత నిష్క్రమిస్తారు .  సామాజిక -ఆర్ధిక సమస్యలు పరిష్కరించే ప్రపంచ రాజకీయవ్యవస్థ  ఎప్పుడూ పవిత్రమే . కనుక 'న'రేంద్ర 'మో'డీ మరియు అతని లాంటి పార్టీ నాయకులు  "రాజకీయ ఆత్మహత్యలకు" సంసిద్ధము కావాలి .  గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణ రావు మరియు రామకృష్ణ అలియాస్ rk మరియు వారి లాంటి మావోయిస్ట్ పార్టీ నాయకులు "రాజకీయ ఉరితీత లకు" సంసిద్ధము కావాలి .      

Industrial elders(CEOs) are proved to be socially irresponsible.SOCIAL/MILITARY PROBLEMS CAN'T HAVE POLITICAL SOLUTIONS.

ప్రతి పనికి నిపుణత మరియు /లేదా అర్హత అవసరమే .  ప్రతి పరిశ్రమ లో అనుభవము వున్న నిపుణులు ముఖ్యమే . అయితే ప్రతి అనుభవము వున్న నిపుణుడు గతములో ఒక నాడు పరిశ్రమకు కొత్త వాడే కదా అన్న విషయమును పెట్టుబడిదారులు ఎందుకు విస్మరిస్తారు ? సదరు పరిశ్రమతో ఏ మాత్రము సంబంధము లేని కొత్త వారికి కూడా పరిశ్రమ లోని పెట్టుబడిదారులు 20% అవకాశములు ప్రతి సంవత్సరము కేటాయించాలి .  పరిశ్రమ అవకాశములు సామాజిక సమస్య .  సామాజిక సమస్యకు రాజకీయ పరిష్కారము ఉండదు .  సామాజిక-ఆర్ధిక సమస్యలకు మాత్రమే రాజకీయ మరియు పోలీస్ పరిష్కారము ఉంటుంది .  నల్ల ధనము ,దోపిడీదారి వ్యవస్థలు మరియు హత్యా నేరములు సామాజిక-ఆర్ధిక సమస్యలే .