INCULCATE HOW TO SPEAK AS HUMAN BEING TO PREVAIL HUMAN. WORD IS NEITHER DIABOLISM NOR DUALISM ANYMORE. WORD IS GOOD SPIRIT PREVAILANCE OVER EVIL SPIRIT. WORD IS WORK SATISFACTION. WORD IS SOCIAL(KNOWLEDGE). THAT MEANS WORD IS HUMAN WHICH IS USEFUL TO SELF AS MUCH AS USEFUL TO OTHER/S. .

SETTLING SCORES IS PREVAILANCE OF DICTATORSHIP(AUTHORITARIANISM).
    SETTLING SCORES AGAINST SETTLING SCORES IS PREVAILANCE OF DEMOCRACY(AUTHORITY TO AUTHORITY).
-------------------------------------
       మాట అనేది కథ కాదు . 
       మాట అనేది నివేదిక కాదు .
        మాట అనేది చట్టము కాదు . 
        మాట అనేది ప్రశ్న - వివరణ కాదు .  
       మాట అనేది తీర్పు కాదు . 
       మాట అనేది భోధన కాదు . 
        ---------------------------------
        మాట అనేది మానవ చరిత్రలో శాశ్వతముగా నిలిచే పేరు జ్ఞాపకము . 
        -----------------------------------
        కనుక మాటల అల్లిక అనేది సాధన చేద్దాము . మానవ చరిత్రను చట్టబద్ధమైన  నైతికత నుండి నైతికమైన చట్టబద్ధత కు సవరణ చేసుకుని 'చరిత్ర వక్రీకరణ ' ను అధిగమిద్దాము . 
        మాట అంటేనే మైండ్ (hard disk drive). 
        మాట అంటేనే ఆలోచన (CPU). 
        మాట అంటేనే భావన (RAM).
        ----------------------------------
        మాట విస్తృతి పెరిగితేనే మాట లోతు తెలుస్తుంది - పెరుగుతుంది . 
         అప్పుడే జీవించి ఉన్నోళ్లు   ఉన్నట్లుగా జీవించి లేనోళ్లు లేనట్లుగా నిలుస్తారు - నిలుపగలము .   
         ఇంకా చాలా చెప్పాలని ఉంది మాట గురించి . ......(సశేషము ).  


Comments