There is no chavunism in chavunism at next.


ప్రేమ (ప్రణయం ) అనేది మనిషిని తనలో మరియు ఇతరులలో  తానుగా చేస్తుంది . 
 కామము  (కోరిక )  అనేది మనిషిని తనలో ఇతరులను చేస్తుంది . 
ఈ తేడా యువతీ యువకులకు తప్పనిసరిగా తెలియడము కొరకే వేలంటైన్ డే ను భజరంగ్ దళ్ కార్యకర్తలు 
వ్యతిరేకిస్తున్నారు . 


Comments