BECAUSE INDIAN NATIONAL CONGRESS AT PRESENT IS WORKING IN FORESTS.

ఈ సారి ఎన్నికల ప్రచారము చాలా డిఫరెంట్ గా ఉంటుంది . 
నా స్వంత సంస్థ అయిన భారత జాతీయ కాంగ్రెసు కు వ్యతిరేకముగా చేసే ఏ పార్టీ ప్రచారము అయినా సరే  వారికి వ్యతిరేకముగా పని చేస్తుంది  మరియు భారత జాతీయ కాంగ్రెసు కు అనుకూలముగా పనిచేస్తుంది .
   కనుక భారత జాతీయ కాంగ్రెసు ఈ సారి ఎన్నికల వ్యయము కేవలము సోషల్ నెట్ వర్క్ ల మీద మాత్రమే చేస్తుంది . 
   అంటే భారత జాతీయ కాంగ్రెసు ప్రచారము ఖర్చు నామమాత్రముగా ఉంటుంది . 
     
     

Comments