Yes ! Let us FIX THE PROBLEM OF AGE-OLD EVIL OF GENDER DISCRIMINATION through wide-ranging and full-depth debates from all quarters of society. Then govt can decide on what steps/actions to be taken to eradicate evil of gender discrimination.



అవును !  గత కాలపు స్త్రీ ల అణచివేత ను గురించి ఇంకా కొద్దికాలము పాటు అన్ని వర్గాల నుండి బాగా లోతైన మరియు విసృత్తమైన “చర్చ ” జరుగుతూ ఉంటేనే “ఆలోచన నుండి మైండ్ (పని ) ,మైండ్ (పని ) నుండి భావన మరియు భావన నుండి ముఖము (చేయి )(పేరు ) “ మధ్యన కలిగే అసంఘ్దిగ్ధత అనేది స్వయం నిర్మూలన జరుగును . తద్వారా లింగ వివక్ష అనేది ఎలా కట్టడి చేయాలో ప్రభుత్వము చర్యలు చేపడుతుంది . 



Comments