AS OUTSMARTING IS THERE FOR MIND DISCRETION,THERE WILL BE OUTSMARTING AGAINST OUTSMARTERS. ITS PATH IS APPEARING DIFFERENT BEING SAME TO SAME. ITS SITUATION IS BETWEEN THE END AND THE ULTIMATE.

మాట (ఆలోచన ) అనేది నమ్ముట కొరకు అయినప్పుడు ఆ మాట వ్యక్తపరిచే వ్యక్తి తన పేరు సంపాదన చేసుకుని వృత్తి ని నమ్ముకోవటము తద్వారా చేతిని సమాజము లో ఉపయోగించడము మరియు ఇతరులు అందుకోవడము జరగాలి -నిలవాలి . 
       మాటలను తమ అజ్ఞానముతో అమ్ముకున్నంత మాత్రాన మీడియా వారు ,పోలీసు వారు ,కోర్టు వారు ,టీచర్లు ,సినిమా వారు ప్రజలను నమ్మించి ప్రభుత్వ కార్య ములను విజయవంతముగా నిర్వహించలేరు కదా . 
      

Comments

Popular posts from this blog

Future is bright for all.