WORD MEANS SENSIBILITY(GOOD QUALITY) , MINDFULNESS(RIGHT CHARACTER) AND VOICEFULNESS (CONSISTENCY AGAINST ADVERSE QUESTIONS).

ఇకపై ప్రాపంచిక వ్యవస్థలో మనిషికి మాత్రమే ఉన్న-నిలిచే "మాట విలువ గురించి" మరియు "సమాజము (జ్ఞానము ) లో మాట విలువ యొక్క ఔన్నత్యము గురించి" నేను నా బ్లాగ్ పోస్టుల ద్వారా వివరిస్తాను .
----------------------------------------- 
మాట అనగా 'మాట (ఆలోచన )లో మాట (మైండ్ )(వృత్తి )కి మాట (భావన )'. 
    కనుక మాట కు మొదట(అంత్యము ) మరియు తరువాత (అంతిమము ) అని రెండు దశలు ఉంటాయి .
    అందుచేత ప్రతి ఇద్దరి మాటల మధ్య 'ఇక్కడ ఉండేది అక్కడ కొరకు తద్వారా తిరిగి ఇక్కడ నిలుచుటకు ' అన్న స్పృహ (స్పిరిట్ ) ఉండాలి గుణము , శీలము మరియు నామము  అనే మూడింటిని నిలుపుకొనుట ద్వారా .    
    దానికొరకే మనిషి మొదటగా (సంఘర్షణ లను ) గౌరవించడము ద్వారా తరువాతగా (వెలుగు ను ) నమ్మాలి . 
    నేను మాట నిలకడ కలిగిన మొదట -తరువాత వెలుగును .  
     -----------------------------------------------

      

  

Comments