EVERYTHING HAS ITS MAXIMUM CONTROL LIMIT AND MINIMUM CONTROL LIMIT WITHIN WHICH EVERYTHING HAS GOT EVERYBODY AT EVERYWHERE ON EVERYTIME. SO MAKING ALL PEOPLE AGAINST TWEETING TO TWEETING IS REAL TRUE SOLUTION TO TWEETING IN PUBLIC. THAT IS WHY FILM DIRECTOR RAM GOPAL VARMA IS USING HIS TWITTER ACCOUNT MORE TO MAKE PUBLIC TWEETING SOLVE BY ITSELF. I "REITERATE" THAT TWEETING IN PUBLIC IS SINFUL(SOCIAL CRIME). TWEETING HAS VALUE IN COURTROOMS ONLY BUT NOT IN PUBLIC.

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ! సినీ హీరోయిన్ శ్రీ రెడ్డి ! మీరు ఇంటర్ వ్యూ లు ఇస్తున్న మీడియా వారు లేదా మీడియా యాజమాన్యాలు "కూడా " సినీ పరిశ్రమ లోని కుళ్ళు (కాస్టింగ్ కౌచ్ ) మరియు రాజకీయ రంగములోని కుళ్ళు (అవినీతి మరియు స్వార్ధము ) లో "భాగస్వాములే " అని నేను ఇందుమూలముగా చెపుతున్నాను .
--------------------------------------------- 
     సమస్యకు పరిష్కారము అనేది పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు గా ఉండరాదు -ఉండదు -ఎలా ఉంటుంది ?
      సమస్యకు పరిష్కారము సమస్యకు సమస్యగా ఉండటమే . 
      అంటే అనుకునే వాళ్ళ గురించి తిరిగి అనుకునేలా  అందరికీ ఆలోచన కలుగ చేయాలి . అదే భారత జాతీయ కాంగ్రెసు చేసే సంక్లిష్టత . 
     అంటే తమ చెప్పును తమ చేతితో తామే తీసుకుని తమను కొట్టుకునేలా చేయాలి . 
     అంటే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాగా తేడా గా కనిపిస్తూ ప్రతి ఇతరుడి(సేమ్ టు సేమ్ గా కనిపించుతూ తేడా గా ఉండే వాడి ) తో సేమ్ టు సేమ్ గా ఉండాలి .తద్వారా కుళ్ళు (స్వార్ధము -అవినీతి - మొండితనం -అజ్ఞానము -మోసము -బుద్ధి చాంచల్యము ) అనేది దానంతట  స్వయం నిర్మూలన 
జరుగుతుంది . అదీ సినీ మరియు రాజకీయ రంగాలలో ఉన్న కుళ్ళు ను నిర్మూలన చేసే "నిజమైన టెక్నీక్ ".      
----------------------------------------------
    
       

Comments